సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఎడారిలో పుష్పం

ABN, First Publish Date - 2022-09-26T06:28:45+05:30

వెంకట్‌సన్నిధి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న నూతన చిత్రం ‘చమన్‌’(ఎడారిలో పుష్పం). ఇటీవలె టైటిల్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకట్‌సన్నిధి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న నూతన చిత్రం ‘చమన్‌’(ఎడారిలో పుష్పం). ఇటీవలె టైటిల్‌ను చిత్రబృందం లాంచ్‌ చేసింది. జీవి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తాం అని ఆయన చెప్పారు. ఒక మహనీయుడి జీవిత చరిత్రతో సినిమా రూపొందించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర దర్శకుడు తెలిపారు. మోహిత్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సి. రామ్‌ప్రసాద్‌. 


Updated Date - 2022-09-26T06:28:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!