సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

73వ గణతంత్ర దినోత్సవం: జెండా ఎగురవేసిన రామ్ చరణ్

ABN, First Publish Date - 2022-01-26T17:14:49+05:30

73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. నేడు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. నేడు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చరణ్ కూడా జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్‌'లో యువ అధికారి తరహా లుక్‌లో ప్లెయిన్ షర్ట్‌లో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ తాజా లుక్ చూస్తుంటే చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్.సి.15 కోసం స్పెషల్‌గా మేకోవర్ అయ్యారని తెలుస్తోంది. ఇదే కార్యక్రమంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.





Updated Date - 2022-01-26T17:14:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!