సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Anushka... నువ్వు పుట్టినందుకు థాంక్స్ అంటోన్న Virat Kohli!

ABN, First Publish Date - 2022-05-02T04:36:56+05:30

మిసెస్ కోహ్లీ కోసం విరాట్ స్పెషల్ మెసేజ్ షేర్ చేశాడు. ‘‘థాంక్ గాడ్... యూ వేర్ బార్న్!’’ అన్న అతను ‘‘నువ్వు లేకపోతే నేను ఏం చేసేవాడ్నో నాకే తెలియదు...’’ అంటూ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క కోసం ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యేక పోస్టు పెట్టాడు. మే 1న జన్మదినం జరుపుకున్న మిసెస్ కోహ్లీ కోసం స్పెషల్ మెసేజ్ షేర్ చేశాడు. ‘‘థాంక్ గాడ్... యూ వేర్ బార్న్!’’ అన్న అతను ‘‘నువ్వు లేకపోతే నేను ఏం చేసేవాడ్నో నాకే తెలియదు...’’ అంటూ బర్త్ డే గ్రీటింగ్స్ కంటిన్యూ చేశాడు. అనుష్క బాహ్యంగానే కాదు అంతరంగంలోనూ ఎంతో అందమైన వ్యక్తి అంటూ విరాట్ కోహ్లీ పొగడ్తలతో బర్త్ బేబీని ముంచెత్తాడు! భర్తగారి బర్త్ డే విషెస్ కి పొంగిపోయిన అనుష్క శర్మ కూడా అంతే స్వీట్ గా, ఎమోషనల్ గా స్పందించింది. ‘‘నా మాటల్ని, హృదయాన్ని దోచేశావ్...’’ అంటూ మరోమారు స్టార్ క్రికెటర్ పై సరికొత్తగా మనసు పారేసుకుంది! 


ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీని అనుష్క శర్మ 2017లో పెళ్లాడింది. వారికి ఓ పాప కూడా ఉంది. 2021లో కూతురు ‘వామిక’కి తల్లైన అనుష్క ప్రస్తుతం సెలెక్టివ్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తూ తిరిగి బాలీవుడ్ తెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది.  

Updated Date - 2022-05-02T04:36:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!