సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆ సీన్స్‌లో... అలా నటించటం... అంత EASY కాదంటోన్న CRAZY బ్యూటీ!

ABN, First Publish Date - 2022-01-14T03:47:39+05:30

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆయుష్మాన్‌తో కలసి నటించింది వాణీ కపూర్. వారిద్దరు నటించిన ‘చంఢీఘర్ కరే ఆషికీ’ ఓ వెరైటీ రొమాంటిక్ స్టోరీ. అయితే, ప్రేమ కథ అన్నాక శృంగార సన్నివేశాలు తప్పవు కదా... తప్పనిసరై వాణీ కొన్ని హాట్ సీన్స్‌లో సరసాలు ఉప్పొంగించిందట!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆయుష్మాన్‌తో కలసి నటించింది వాణీ కపూర్. వారిద్దరు నటించిన ‘చంఢీఘర్ కరే ఆషికీ’ ఓ వెరైటీ రొమాంటిక్ స్టోరీ. అయితే, ప్రేమ కథ అన్నాక శృంగార సన్నివేశాలు తప్పవు కదా... తప్పనిసరై వాణీ కొన్ని హాట్ సీన్స్‌లో సరసాలు ఉప్పొంగించిందట!


తమ చిత్రంలో ‘ఆ సన్నివేశాలు’ ఊరికే ఏం చొప్పించలేదని వివరణ ఇచ్చుకుంటోంది గార్జియస్ బ్యూటీ. కథలో బలమైన కారణాలు ఉండటం వల్లే హీరోతో తాను క్లోజ్‌గా ఇన్వాల్వ్ అయ్యానని ఆమె తెలిపింది. అయితే, సెక్సీ సీన్స్ చూసినంత తేలిక కాదంటోంది... నటించి మెప్పించటం! దర్శకుడిని నమ్మితేనే తాను అలాంటి వాటికి సై అంటుందట. డైరెక్టర్ మీద ఏ మాత్రం అనుమానం కలిగినా, అతను సూటిగా వ్యవహరించకపోయినా... శృంగార సన్నివేశాలకు మొహమాటం లేకుండా నో చెప్పేస్తుందట. చూడాలి మరి, ‘చంఢీఘర్ కరే ఆషికీ’లో వాణీ కపూర్ వయ్యారాలు ఎంత వరకూ కుర్రాళ్లను ఔట్ ఆఫ్ కంట్రోల్ చేస్తాయో... 

Updated Date - 2022-01-14T03:47:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!