సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

టాప్ 10 భారతీయ సినిమాల లిస్ట్ ఇదీ.. పెట్టిందెంత..? వచ్చిందెంత..? RRR ప్లేస్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-04-12T20:08:38+05:30

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ‘ఆర్ఆర్ఆర్’ మ్యానియానే కనిపిస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా స్థాయి క్రేజ్ సంపాదించుకున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ‘ఆర్ఆర్ఆర్’ మ్యానియానే కనిపిస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా స్థాయి క్రేజ్ సంపాదించుకున్న ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటులు ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా విడుదల నుంచి మంచి టాక్ సొంతం చేసుకున్న ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ పరంగా ఇండియన్ మూవీస్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఈ తరుణంలో టాప్ 10 భారతీయ సినిమాల లిస్ట్, వాటి బడ్జెట్, టోటల్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం..


నెం            సినిమా                బడ్జెట్(కోట్లలో)            కలెక్షన్స్ (కోట్లలో)

1.            దంగల్                    75                           1924.70

2.            బాహుబలి 2              250                         1749

3.            RRR                       550                         1003 (ఇప్పటివరకు)

4.            భజరంగీ భాయిజాన్         90                           858.8

5.            సీక్రెట్ సూపర్‌స్టార్         --                            830.8

6.            PK                          85                           966

7.            2.0                          500                        654.4

8.            సుల్తాన్                    145                          614.9

9.            బాహుబలి                 180                          600.6

10.           సంజు                       96                          580.1

Updated Date - 2022-04-12T20:08:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!