సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఒకింత ఒత్తిడి ఉంది

ABN, First Publish Date - 2022-05-22T06:10:50+05:30

పాన్‌ ఇండియా చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను అలరించారు అలియాభట్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్‌ ఇండియా చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను అలరించారు అలియాభట్‌.  గంగూబాయి కథియావాడి చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను  సాధించింది. కథానాయిక ప్రాధాన్యంగా రూపొందిన ఒక చిత్రానికి ఇంత ఆదరణ దక్కడానికి  కారణం అలియానే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ అమ్మడి చూపు హాలీవుడ్‌పై పడింది. అక్కడ కూడా తన సత్తా చూపాలనుకుంటున్న అలియా అక్కడ తన ఆరంభం ఎలా ఉంటుందో అని కొంచెం ఒత్తిడికి గురవుతున్నారట. ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ హీరోయిన్‌గా హాలీవుడ్‌లోనూ తను విజయవంతంగా రాణించడానికి అభిమానుల ఆశీస్సులు కోరారు అలియా. అందం, అభినయంతో హాలీవుడ్‌లోనూ మీరు సత్తా చాటాలని అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా మద్దతు తెలుపుతున్నారు. 

Updated Date - 2022-05-22T06:10:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!