సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Tabu: హైదరాబాద్‌ నా సొంత ఇల్లులాగా.. నాకెంతో ఇష్టం..

ABN, First Publish Date - 2022-08-09T21:57:06+05:30

టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్, బాలీవుడ్‌ సినిమా పరిశ్రమల్లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటి టబు. అడుగుపెట్టిన అన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్, బాలీవుడ్‌ (Bollywood) సినిమా పరిశ్రమల్లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటి టబు (Tabu). అడుగుపెట్టిన అన్ని చోట్ల హీరోయిన్‌గా మంచి అవకాశాలు అందుకుంటూ టాప్ ప్లేస్‌కి చేరింది. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సైతం మంచి కంటెంట్ ఉన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ నటి తాజాగా హైదరాబాద్‌లో జరిగిన జాతీయ చెనేత దినోత్సవం 2022లో గెస్ట్‌గా పాల్గొంది. అందులో చేనేత దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ నా సొంత ఇల్లులాగా. ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా కంఫర్ట్‌గా కూడా ఉంటుంది. ఇక్కడికి రావడం చాలా ఆనందం ఉంది’ అని టబు చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి..



Updated Date - 2022-08-09T21:57:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!