సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కత్రీనా, మలైకాని చూసి ఎంతో నేర్చుకున్నా అంటోన్న NIA SHARMA!

ABN, First Publish Date - 2022-01-17T01:23:47+05:30

తన తాజా వీడియో సాంగ్ ‘ఫూంక్ లే’ గురించి మాట్లాడింది బాలీవుడ్ హాటీ నియా శర్మ. తనకు ఆ పాట చేసేందుకు కత్రీనా, మలైకాలే ప్రేరణ అంటూ వివరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన తాజా వీడియో సాంగ్ ‘ఫూంక్ లే’ గురించి మాట్లాడింది బాలీవుడ్ హాటీ నియా శర్మ. తనకు ఆ పాట చేసేందుకు కత్రీనా, మలైకాలే ప్రేరణ అంటూ వివరించింది. ‘‘నేను ఎదుగుతోన్న క్రమంలో ‘ఛయ్యా ఛయ్యా’ పాట చూస్తూ పెరిగాను. ఇక కత్రీనా తాను ఏ సాంగ్ చేసినా అద్భుతంగా రక్తి కట్టిస్తుంది. ‘షీలా కీ జవానీ, కమ్లీ’... ఆమెలో అగ్గి దాగుంది!’’ అంటూ తన సిల్వర్ స్క్రీన్ ఐడల్స్‌ని, వారి పాటల్ని గుర్తు చేసుకుంది నియా.


‘ఫూంక్ లే’ పాటతో ఇంటర్నెట్‌లో కలకలం రేపిన నియా శర్మ ఐటెం నెంబర్స్‌కు క్రేజ్ ఎంతగా ఉంటుందో మరోసారి నిరూపించింది. గతంలో మలైకా, కత్రీనా లాంటి వారిలాగే ఆమె కూడా ఇప్పుడు యూత్‌కు హాట్ ఫేవరెట్ అయిపోయింది. అయితే, ‘ఫూంక్ లే’ షూట్‌కి ముందు ‘‘మలైకా ‘మున్నీ బద్నామ్’ సాంగ్‌ను చూస్తూ... నేను చాలా హోమ్‌వర్క్ చేశాను’’ అని కూడా మురిపెంగా చెబుతోంది. ఆమె కష్టం మనకు తెరపై ‘ఫూంక్ లే’ పాటలో కనిపిస్తుంది కూడా... 

Updated Date - 2022-01-17T01:23:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!