సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sonam Kapoor: సోనమ్‌ సీమంతం!

ABN, First Publish Date - 2022-06-16T23:31:19+05:30

పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌. త్వరలో తమె తల్లి కానున్న సంగతి తెలిసిందే! బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోనమ్‌ తరచూ నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఆమె సీమంతం వేడుక లండన్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌ (Sonam Kapoor). త్వరలో తమె తల్లి కానున్న సంగతి తెలిసిందే! బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోనమ్‌ తరచూ నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఆమె సీమంతం వేడుక లండన్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకలో సోనమ్‌ స్నేహితులతోపాటు విదేశీ సింగర్స్‌ సందడి చేశారు. లియో కల్యాణ్‌ అనే గాయకుడు ఈ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘ప్రేమ రతన్‌ ధన్‌పాయో’, ‘నీర్జా’, ‘సంజు’, ‘దిల్లీ–6’, ‘బాంబే టాకీస్‌’ ప్యాడ్‌మ్యాన్‌, ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రాలతో గుర్తింపు పొందిన సోనమ్‌ వ్యాపారావేత్త ఆనంద్‌ అహుజాను 2018లో వివాహమాడారు. (Sonam Kapoor Baby Shower In London)




Updated Date - 2022-06-16T23:31:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!