సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రహస్య స్నేహితుడితో షారుక్ ఖాన్ కూతురు.. ఎవరా ఫ్రెండ్ అంటూ..

ABN, First Publish Date - 2022-03-23T16:46:36+05:30

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ నటుడి ముద్దుల తనయ సుహనా ఖాన్ సైతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ నటుడి ముద్దుల తనయ సుహనా ఖాన్ సైతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తండ్రిలాగే అభిమానులను సంపాదించుకుంది. అందుకే ఈ స్టార్‌కిడ్ ఎక్కడ కనిపించిన ఫొటోలు, వీడియోలు తీయడానికి రిపోర్టర్లు ప్రయత్నిస్తుంటారు.


తాజాగా ఈ భామ షారుక్ ఇంటి బయట ఓ స్నేహితుడితో మీడియా కంటపడింది. దీంతో రిపోర్టర్స్ వారి ఫొటోలు తీయడం ప్రారంభించారు. అది గమనించిన సుహనా, ఆమె స్నేహితుడు తమ ముఖాలను కనిపించకుండా దాచుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఆ యువకుడు ఎవరంటూ నెటిజనులు ఆరా తీయడం మొదలు పెట్టారు. వారి మధ్య ఉన్న బంధం గురించి ఊహాగానాలు చేస్తున్నారు.



Updated Date - 2022-03-23T16:46:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!