తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-11-29T13:55:02+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. నవంబర్ 28న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


లవ్ 360 (Love 360)

లవ్ 360 అనేది శశాంక్ దర్శకత్వం వహించిన 2022 భారతీయ కన్నడ భాష రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం. ఈ మూవీలో ప్రవీణ్ కుమార్, రచన ఇందర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 19, 2022న విడుదల అయిన ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


కాఫీ (Coffee)

కాఫీ అనేది తమిళ క్రైమ్ మూవీ. ఇనీయా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సాయికృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి సంగీతం ప్రసన బాల అందించాడు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ వూట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


జీ5 (Zee5)

Marshall Mu Guiying - తెలుగు, తమిళం, హిందీ, మండరీన్


అదర్ (Other)

Ki Banu Punia Da Season 2 - పంజాబీ

Byah Ke Laddu - హార్యాన్వీ


ఆహా వీడియో (Aha Video)

Mr. Pellam - తెలుగు


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

The Action Pack Saves Christmas - ఇంగ్లిష్

Skeleton Knight in Another World - జపనీస్


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Sharp Stick - ఇంగ్లిష్


వూట్ (Voot)

Shubh Shagun - హిందీ

Updated Date - 2022-11-29T13:55:02+05:30 IST

Read more