సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-08-15T14:16:11+05:30

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Nikamma
సినిమాయాక్షన్, కామెడీహిందీనెట్‌ఫ్లిక్స్ఆగస్టు 14
Peacemaker
టీవీ షోయాక్షన్, డ్రామా
ఇంగ్లిష్అమెజాన్ఆగస్టు 14
A Clean Sweep
టీవీ షో

స్పోర్ట్స్

కొరియన్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 14




Gangster Gangaraju
సినిమాయాక్షన్, కామెడీతెలుగుఅమెజాన్ఆగస్టు 13
Hadd Sarhad
డాక్యుమెంటరీడాక్యుమెంటరీహిందీయూట్యూబ్ఆగస్టు 13
Mintgumri
షార్ట్ ఫీల్మ్డ్రామాపంజాబీమూవీ సెయింట్, మూబీఆగస్టు 13
The Spirit Circle - Bangalore's Ultimate Story
సినిమాస్పోర్ట్స్ఇంగ్లిష్ఐట్యూన్స్ఆగస్టు 13


Updated Date - 2022-08-15T14:16:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!