తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-08-09T17:08:24+05:30 IST
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్టైన్మెంట్ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Happy Birthday | సినిమా | యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ | తెలుగు | నెట్‌ఫ్లిక్స్ | జులై 8 |
Know Your Country | సినిమా | డ్రామా | తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | జులై 8 |
Fanaa: Ishq Mein Marjawaan | టీవీ షో | డ్రామా | హిందీ | వూట్ | జులై 8 |
Elvis | సినిమా | డ్రామా, హిస్టరీ | ఇంగ్లిష్ | బుక్ మై షో, యూట్యూబ్, అమెజాన్, గూగుల్ ప్లే, ఐట్యూన్స్ | జులై 8 |
Team Zenko Go Season 2 | టీవీ షో | యానిమేషన్, కిడ్స్ | ఇంగ్లిష్, జర్మన్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 8 |
Squish! | సినిమా | డ్రామా | థాయ్ | మూబీ | జులై 8 |
Read more