సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN, First Publish Date - 2022-11-22T14:27:32+05:30

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. నవంబర్ 21న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


ఎల్టన్ జాన్ లైవ్: ఫేరెవెల్ ఫ్రమ్ డాడ్జర్ స్టేడియం (Elton John Live: Farewell from Dodger Stadium)

సర్ ఎల్టన్ జాన్ లాస్ ఎంజిల్స్‌లోని డాడ్జర్స్ స్టేడియంలో ‘గుడ్‌బై ఎల్లో బ్రిక్ రోడ్ టూర్’ వీడ్కోలు ప్రదర్శనను ఇచ్చాడు. యునైటెడ్ స్టేట్స్‌లో చివరిసారిగా ప్రదర్శన ఇచ్చారు. ఆయన అభిమానుల కోసం ఈ ఎపిక్ ఈవెంట్‌ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


మై లిటిల్ పోనీ: మేక్ యువర్ మార్క్ (My Little Pony: Make Your Mark)

మై లిటిల్ పోనీ: మేక్ యువర్ మార్క్ అనేది కంప్యూటర్-యానిమేటెడ్ పిల్లల టీవీ సిరీస్. ఇది 2021లో వచ్చిన మై లిటిల్ పోనీ: ఎ న్యూ జనరేషన్ చిత్రానికి సీక్వెల్‌ వచ్చింది. ఇది అటామిక్ కార్టూన్‌లతో యానిమేట్ చేసింది. 8 ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్‌సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Paani - హిందీ

Dronacharya - హిందీ

Pilibhit - హిందీ


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

StoryBots: Answer Time - ఇంగ్లిష్





Updated Date - 2022-11-22T14:27:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!