తాజాగా OTTలో విడుదలైన సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-12-05T14:16:34+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు ఇవే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. డిసెంబర్ 4న ఓటీటీ (OTT)లో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


నాజర్ అందాజ్ (Nazar Andaaz)

విక్రాంత్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించిన హిందీ హాస్య చిత్రం ‘నాజర్ అందాజ్’. అభిషేక్ బెనర్జీ, దివ్య దత్తా, కుముద్ మిశ్రా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం 7 అక్టోబర్ 2022న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌(Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.Updated Date - 2022-12-05T14:16:34+05:30 IST

Read more