తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-08-23T17:19:22+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Sirf Tum
టీవీ షోడ్రామాహిందీవూట్ఆగస్టు 22
The Walking Dead Season 11
టీవీ షో
డ్రామా, యాక్షన్, అడ్వెంచర్
ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 22
Ridley Jones Season 4
టీవీ షో
డ్రామా, యానిమేషన్
ఇంగ్లిష్, స్పానిష్
నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 22
Anna
టీవీ షో
డ్రామా
కొరియన్అమెజాన్ఆగస్టు 22


Updated Date - 2022-08-23T17:19:22+05:30 IST

Read more