తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-08-18T14:03:06+05:30 IST
నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్లతో పోటీ పడుతూ..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Look Both Ways | సినిమా | రొమాన్స్, డ్రామా | హిందీ, ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | ఆగస్టు 17 |
Royalteen | సినిమా | రొమాన్స్, డ్రామా | హిందీ, ఇంగ్లిష్, నార్వేజీయన్ | నెట్‌ఫ్లిక్స్ | ఆగస్టు 17 |
Tim Dillon: A Real Hero | టీవీ షో | కామెడీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | ఆగస్టు 17 |
The Bear | టీవీ షో | డ్రామా | ఇంగ్లిష్ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | ఆగస్టు 17 |
Unsuspicious | టీవీ షో | కామెడీ | పోర్చుగీస్ | నెట్‌ఫ్లిక్స్ | ఆగస్టు 17 |