సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కంగనా రనౌత్‌ని ఆడేసుకుంటున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-03-01T18:50:32+05:30

బాలీవుడ్‌లో వివాదాస్పద నటిగా పేరుగాంచిన నటి కంగనా రనౌత్. ఏ అంశంపైనైనా ఎటువంటి బెదురు లేకుండా మాట్లాడడం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో వివాదాస్పద నటిగా పేరుగాంచిన నటి కంగనా రనౌత్. ఏ అంశంపైనైనా ఎటువంటి బెదురు లేకుండా మాట్లాడడం వల్ల అభిమానులు ఈ బ్యూటీని ఫైర్ బ్రాండ్ అని పిలుచుకుంటుంటారు. అయితే ఎప్పుడూ వేరేవారిని విమర్శించే ఈ భామ తాజాగా ట్రోలింగ్‌కి గురైంది.


తాజాగా కంగన ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ఈ బ్యూటీకి సెక్యూరిటీగా కొందరు సోల్జర్స్ ఉన్నారు. దీంతో ఈ భామపై నెటిజన్లు విమర్శలు చేయడం ప్రారంభించారు. కంగనాకి ఎవరూ వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారని ఒకరు.. నేను కట్టిన టాక్స్ వేస్ట్ చేస్తున్నారని మరొకరు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా ఆమె లుక్స్ కూడా ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్‌ని పోలి ఉందని కూడా విమర్శిస్తున్నారు. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2022-03-01T18:50:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!