సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాయ్‌ఫ్రెండ్‌తో శిల్పాశెట్టి సోదరి రీల్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-03-04T16:35:22+05:30

హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో పాపులారిటీ సాధించిన బ్యూటీ షమితా శెట్టి. శిల్పాశెట్టి సోదరిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి బిగ్‌బాస్‌తో తనకంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో పాపులారిటీ సాధించిన బ్యూటీ షమితా శెట్టి. శిల్పాశెట్టి సోదరిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి బిగ్‌బాస్‌తో తనకంటూ గుర్తింపు పొందింది. అయితే ఆ షోలోనే మరో కంటెస్టెంట్‌‌‌గా పాల్గొన్న రాకేష్ బాపత్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఈ విషయాన్ని ఏ మాత్రం రహస్యంగా ఉంచకుండా బహిరంగంగానే అందరి కంటపడుతున్నారు.  దీంతో ఈ జంటని ఫ్యాన్స్ ముద్దుగా షరా అని పిలుచుకుంటుంటారు.


తాజాగా రాకేష్‌తో కలిసి షమితా ఇన్‌స్టా రీల్ చేసింది. దానికి సంబంధించిన వీడియోని షమితా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఎంతో స్టైలిష్‌గా ఉన్న వారి స్టెప్పుల వల్ల ఈ వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. దీంతో ఈ జంట పర్ఫామెన్స్‌కి ఫిదా అయిన ఫ్యాన్స్ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరూ ‘లవ్ లీ కపుల్’ అంటూ.. ‘మీరిద్దరూ ఎంతో బెస్ట్.. వుయ్ లవ్ షరా’ అని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-03-04T16:35:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!