సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సెట్స్‌లోకి విశాల్‌

ABN, First Publish Date - 2021-08-06T07:16:30+05:30

యాక్షన్‌ ఘట్టాల చిత్రీకరణలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న హీరో విశాల్‌ తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టారు. తూపా శరవణన్‌ దర్శకత్వంలో విశాల్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాక్షన్‌ ఘట్టాల చిత్రీకరణలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న హీరో విశాల్‌ తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టారు. తూపా శరవణన్‌ దర్శకత్వంలో విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ గురువారం చెన్నైలో పునః ప్రారంభమైంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ చిత్రంలో విశాల్‌ సరసన డింపుల్‌ హయతీ కథానాయికగా నటిస్తున్నారు.  యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2021-08-06T07:16:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!