సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vishal: షూటింగ్‌లో హీరో విశాల్‌‌కు తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2021-07-21T18:45:11+05:30

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన త‌మిళ హీరో విశాల్ ఇప్పుడు త‌న 31వ సినిమా ‘నాట్ ఎ కామ‌న్ మ్యాన్‌’ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో విశాల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన త‌మిళ హీరో విశాల్ ఇప్పుడు త‌న 31వ సినిమా ‘నాట్ ఎ కామ‌న్ మ్యాన్‌’ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో విశాల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలో గోడ త‌గ‌ల‌డంతో విశాల్ వెన్నుకు బ‌ల‌మైన గాయమైంది. ప్ర‌స్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నార‌ని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నార‌ని టీమ్ స‌భ్యులు తెలిపారు. శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. విశాల్ సినిమా అంటే యాక్ష‌న్ స‌న్నివేశాలు భారీగా ఉంటాయి. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో విశాల్ గాయ‌ప‌డ్డారు. మ‌రోసారి స‌మ‌న్వ‌య లోపం కార‌ణంగా గాయ‌ప‌డ్డారు. 



Updated Date - 2021-07-21T18:45:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!