సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నటుడు సత్యరాజ్‌ సోదరి కన్నుమూత

ABN, First Publish Date - 2021-12-06T18:57:05+05:30

సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ సోదరి ఏ.కల్పన (66) కన్నుమూశారు. తిరుప్పూరు జిల్లా గాంగేయంలో ఆమె తుదిశ్వాస విడి చారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడు తూ వచ్చిన ఆమె... కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, శనివారం సాయంత్రం ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ సోదరి ఏ.కల్పన (66) కన్నుమూశారు. తిరుప్పూరు జిల్లా గాంగేయంలో ఆమె తుదిశ్వాస విడి చారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడు తూ వచ్చిన ఆమె...  కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, శనివారం సాయంత్రం ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈమె తిరుప్పూరు జిల్లా గాంగేయంలో నివశిస్తూ వచ్చారు. ఈమె కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గాంగేయం మాజీ ఎమ్మెల్యే అర్జునన్‌ సతీమణి.

Updated Date - 2021-12-06T18:57:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!