సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కరోనా నుంచి కోలుకున్నారు

ABN, First Publish Date - 2021-12-02T09:49:48+05:30

నటుడు కమల్‌హాసన్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఆయనకు వైద్య చికిత్స అందించిన శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌ ఈ విషయాన్ని బుధవారం తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటుడు కమల్‌హాసన్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఆయనకు వైద్య చికిత్స అందించిన శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌ ఈ విషయాన్ని బుధవారం తెలిపింది. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం కమల్‌హాసన్‌ ఎప్పటిలా తన రోజువారీ కార్యక్రమాలు కొనసాగించవచ్చని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో నవంబరు 22న కమల్‌హాసన్‌ హాస్పిటల్‌లో చేరారు.


Updated Date - 2021-12-02T09:49:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!