సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

9 విభాగాల్లో ‘సైకో’ నామినేట్‌

ABN, First Publish Date - 2021-08-30T17:27:57+05:30

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబరు 18, 19 తేదీల్లో హైదరాబాద్‌ నగరంలో జరుగనుంది. ఇందుకోసం పలు చిత్రాలను నామినేట్‌ అవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబరు 18, 19 తేదీల్లో హైదరాబాద్‌ నగరంలో జరుగనుంది. ఇందుకోసం పలు చిత్రాలను నామినేట్‌ అవుతున్నాయి. ఇందులో భాగంగా మిష్కిన్‌ దర్శకత్వం వహించగా, ఉదయనిధి స్టాలిన్‌ నటించిన 'సైకో' చిత్రం కూడా ఎంపికైంది. తొమ్మిది విభాగాల్లో ఈ చిత్రం  నామినేట్‌ కావడం విశేషం. ఇందులో బెస్ట్‌ డైరెక్టర్‌ (మిష్కిన్‌), బెస్ట్‌ యాక్టర్‌ (ఉదయనిధి స్టాలిన్‌), బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (ఇళయరాజా), బెస్ట్‌ లిరికిస్ట్‌ (కబిలన్‌), బెస్ట్‌ ప్లేబాక్‌ సింగర్‌ (సిధ్‌ శ్రీరామ్‌), బెస్ట్‌ డెబ్యూ ప్రొడ్యూసర్‌ (అరుళ్‌మొళి మాణిక్యం), బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ (తన్వీర్‌ మిర్‌), బెస్ట్‌ విలన్‌, బెస్ట్‌ డెబ్యూ యాక్టర్‌ (రాజ్‌కుమార్‌ పిచ్చుమణి) విభాగాల్లో సైమా అవార్డుల కోసం 'సైకో' చిత్రం నామినేట్‌ అయింది.  

Updated Date - 2021-08-30T17:27:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!