కొండ గుహల్లో హాట్‌హాట్‌గా పార్వతి నాయర్.. ఫొటోలు వైరల్
ABN , First Publish Date - 2021-12-30T03:11:55+05:30 IST
హీరోయిన్గా ఇంకా సరైన బ్రేక్ పడని హీరోయిన్లలో పార్వతి నాయర్ ఒకరు. ప్రస్తుతం ఆమె ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె కొండ గుహల్లో ప్రత్యేక ఫొటోషూట్..

హీరోయిన్గా ఇంకా సరైన బ్రేక్ పడని హీరోయిన్లలో పార్వతి నాయర్ ఒకరు. ప్రస్తుతం ఆమె ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె కొండ గుహల్లో ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహించింది. తన అందాలను ఆరబోస్తూ దిగిన ప్రత్యేక ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్‌లో 2015లో వచ్చిన ‘ఎన్నై అరిందాల్’ అనే చిత్రంలో విలన్‌గా నటించిన అరుణ్ విజయ్ సరసన నటించి కోలీవుడ్లోకి అడుగుపెట్టిన పార్వతి నాయర్.. ఆ తర్వాత ‘ఉత్తమ విలన్’, ‘ఎంగిట్ట మోదాదే’,‘మాలై నేరత్తు మయక్కం’ తదితర చిత్రాల్లో నటించింది. ఇప్పుడు వైభవ్ హీరోగా నటిస్తున్న ‘ఆలంబన’ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె తాజాగా గ్లామర్ ఎక్స్పోజింగ్ చేస్తూ దిగిన ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.