సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వడివేలును కలిసిన సంతోష్‌ నారాయణన్‌ ఫ్యామిలీ

ABN, First Publish Date - 2021-09-21T19:14:27+05:30

సీనియర్‌ హాస్య నటుడు వడివేలు సుధీర్ఘకాలం తర్వాత మళ్ళీ నటించనున్నారు. అతను హీరోగా లైకా ప్రొడక్షన్‌ అధినేత సుభాస్కరన్‌ నిర్మించే చిత్రానికి సురాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన కూడా వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ హాస్య నటుడు వడివేలు సుధీర్ఘకాలం తర్వాత మళ్ళీ నటించనున్నారు. అతను హీరోగా లైకా ప్రొడక్షన్‌ అధినేత సుభాస్కరన్‌ నిర్మించే చిత్రానికి సురాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన కూడా వెల్లడించారు. అయితే, వడివేలు రీ ఎంట్రీని ప్రతి ఒక్క సెలెబ్రిటీలు మనస్పూర్తిగా స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వడివేలును కలుసుకున్నారు. సంతోష్‌ నారాయణన్‌ కుమార్తె ఓ గాయని కూడా. పైగా వడివేలుకు వీరాభిమాని. ఆమె కోరిక మేరకే ఈ భేటీ జరిగింది.

Updated Date - 2021-09-21T19:14:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!