నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2021-12-29T21:11:41+05:30 IST

కరోనా కారణంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఓటీటీలు. ఇవి లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ లేక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న ఎంతో మంది సినీ లవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి...

నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఓటీటీలు. ఇవి లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ లేక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న ఎంతో మంది సినీ లవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీలు వెనుకబడిపోయి థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా, నిన్నఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Faizy
షార్ట్ ఫిల్మ్డ్రామామలయాళంనీ స్ట్రీమ్డిసెంబర్ 28
Monihaara
సినిమాహార్రర్, థ్రిల్లర్బెంగాలీజీ5డిసెంబర్ 28
Chhota Bheem Season 14
టీవీ షోయానిమేషన్, యాక్షన్, అడ్వెంచర్ఇంగ్లీష్నెట్‌ఫ్లిక్స్డిసెంబర్ 28
Azcárate: No Holds Barred
టీవీ షోకామెడీ, టాక్ షోస్పానిష్నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 28
Tokyo Revengers
టీవీ షోయానిమేషన్, యాక్షన్, అడ్వెంచర్, డ్రామా
జపనీస్నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 28
The Slime Diaries: That Time I Got Reincarnated as a Slime
టీవీ షో
యానిమేషన్, యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ
జపనీస్
నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 28
The Door into Summer
సినిమా
జపనీస్
నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 28


Updated Date - 2021-12-29T21:11:41+05:30 IST