నిన్న, ఈరోజు OTT విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2021-12-08T18:21:38+05:30 IST
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ విడుదల తగ్గి థియేటర్ రిలీజ్లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ..
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ విడుదల తగ్గి థియేటర్ రిలీజ్లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. నిన్న, ఈ రోజుల ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
సినిమా | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Nicole Byer: BBW (Big Beautiful Weirdo) | సినిమా | కామెడీ | ఇంగ్లీష్ | నెట్‌ఫ్లిక్స్ | డిసెంబర్ 7 |
Our Beloved Summer | టీవీ షో | కామెడీ, డ్రామా | కొరియన్ | నెట్‌ఫ్లిక్స్ | డిసెంబర్ 7 |
Go Dog Go Season 2 | టీవీ షో | యానిమేషన్, కిడ్స్ | పోర్చుగీస్ | నెట్‌ఫ్లిక్స్ | డిసెంబర్ 7 |
Centaurworld Season 2 | టీవీ షో | యానిమేషన్, కిడ్స్ | ఇంగ్లీష్ | నెట్‌ఫ్లిక్స్ | డిసెంబర్ 7 |
FC Bayern - Behind the Legend | టీవీ షో | డాక్యుమెంటరీ | జర్మన్ | అమెజాన్ | డిసెంబర్ 8 |