డిసెంబర్ 29న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2021-12-30T21:04:23+05:30 IST
నెట్ వినియోగం పెరిగిన ఈ తరుణంలో స్పెషల్ కంటెంట్‌తో అదరగొడుతున్నాయి ఓటీటీలు. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది...
నెట్ వినియోగం పెరిగిన ఈ తరుణంలో స్పెషల్ కంటెంట్‌తో అదరగొడుతున్నాయి ఓటీటీలు. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఇటీవల అక్షయ్ కుమార్, ధనుష్ వంటి స్టార్స్ నటించిన ‘అత్రంగి రే’. కార్తీక్ ఆర్యన్ నటించిన ‘ధమాకా’ కేవలం ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. కాగా, నిన్న ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
| టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
| The Book of Boba Fett | టీవీ షో | స్కై ఫై, ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ | తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ | డీస్నీ ప్లస్ హట్‌స్టార్ | డిసెంబర్ 29 |
| Crime Scene: The Times Square Killer | టీవీ షో | డాక్యుమెంటరీ, క్రైమ్ | ఇంగ్లీష్ | నెట్‌ఫ్లిక్స్ | డిసెంబర్ 29 |
| Under the Helmet: The Legacy of Boba Fett | టీవీ షో | డాక్యుమెంటరీ | ఇంగ్లీష్ | డీస్నీ ప్లస్ హట్‌స్టార్ | డిసెంబర్ 29 |
| The Standups Season 3 | టీవీ షో | కామెడీ | ఇంగ్లీష్ | నెట్‌ఫ్లిక్స్ | డిసెంబర్ 29 |
| Anxious People | టీవీ షో | కామెడీ, డ్రామా | స్వీడీష్ | నెట్‌ఫ్లిక్స్ | డిసెంబర్ 29 |