ఇండియా టు అమెరికా.. నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2021-12-28T21:45:47+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ..

ఇండియా టు అమెరికా.. నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. నిన్న ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Kaaval
సినిమాయాక్షన్, థ్రిల్లర్
మలయాళంనెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 27
Death to 2021
సినిమా
కామెడీఇంగ్లీష్
నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 27
Made By Design
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లీష్
నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 27
Lulli
సినిమా
కామెడీ, రోమాన్స్, ఫాంటసీపోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 27


Updated Date - 2021-12-28T21:45:47+05:30 IST