సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమల్‌హాసన్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్

ABN, First Publish Date - 2021-12-01T22:14:59+05:30

లోకనాయుకుడు కమల్‌హాసన్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. నవంబర్ 22న ఆయన చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్సకై జాయిన్ అయ్యారు. ఆయనకి మైల్డ్ గా కోవిడ్ అటాక్ అయిందని డాక్టర్స్ తెలిపారు. అప్పటి నుంచి ఆయన చికిత్సలో ఉన్నారు. తాజాగా కమల్ హాసన్ హెల్త్ కండీషన్ పై బులెటిన్ విడుదల చేసింది రామచంద్ర మెడికల్ సెంటర్. ఆయన కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోకనాయుకుడు కమల్‌హాసన్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. నవంబర్ 22న ఆయన చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్సకై జాయిన్ అయ్యారు. ఆయనకి మైల్డ్ గా కోవిడ్ అటాక్ అయిందని డాక్టర్స్ తెలిపారు. అప్పటి నుంచి ఆయన చికిత్సలో ఉన్నారు. తాజాగా  కమల్ హాసన్ హెల్త్ కండీషన్ పై బులెటిన్ విడుదల చేసింది రామచంద్ర మెడికల్ సెంటర్. ఆయన కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. కానీ డిసెంబర్ 3 వరకూ ఐసోలేషన్ లో ఉండాలని, డిసెంబర్ 4 నుంచి ఆయన యధావిధిగా తన పనులు చేసుకోవచ్చని తెలిపింది.



Updated Date - 2021-12-01T22:14:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!