కాజల్... రెజీనా... నల్లటికావ్యం!
ABN , First Publish Date - 2021-07-17T04:16:28+05:30 IST
కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, జననీ అయ్యర్, రైజా విల్సన్... ప్రధాన తారలుగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దానికి ‘కరుంగాపియం’ టైటిల్ ఖరారు చేశారు. అంటే... ‘నల్లటికావ్యం’ అని అర్థమట....

కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, జననీ అయ్యర్, రైజా విల్సన్... ప్రధాన తారలుగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దానికి ‘కరుంగాపియం’ టైటిల్ ఖరారు చేశారు. అంటే... ‘నల్లటికావ్యం’ అని అర్థమట. టైటిల్‌తో పాటు శుక్రవారం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ సినిమాలో కాజల్ అతీంద్రీయ శక్తులున్న మహిళగా కనిపించనున్నారు. ఇందులో ఇరాన్ నటి నూయరికా భతేజా ఐదో కథానాయిక.