సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సెట్స్‌పైకి విరుమాన్‌

ABN, First Publish Date - 2021-09-18T04:56:18+05:30

మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తిచేశారు కార్తి. తాజాగా తన కొత్త చిత్రం ‘విరుమాన్‌’ను సెట్స్‌ పైకి తెచ్చారు. మధురై సమీపంలోని థేని పట్టణంలో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తిచేశారు కార్తి. తాజాగా తన కొత్త చిత్రం ‘విరుమాన్‌’ను సెట్స్‌ పైకి తెచ్చారు. మధురై సమీపంలోని థేని పట్టణంలో ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. గతంలో కార్తితో ‘కొంబన్‌’ చిత్రాన్ని రూపొందించిన ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంతో దర్శకుడు శంకర్‌ కూతురు అదితీ శంకర్‌ కథానాయికగా పరిచయమవుతున్నారు.  ప్రకా్‌షరాజ్‌, సూరి, ఆర్‌.కె సురేష్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2డి ఎంటర్టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated Date - 2021-09-18T04:56:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!