సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అక్టోబర్ 3 నుంచి ‘బిగ్‌బాస్‌ 5’ తమిళ్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-09-22T18:16:51+05:30

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌’తమిళ రియాల్టీ షో వచ్చే నెల మూడో తేదీ నుం చి ప్రముఖ టీవీలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు. ‘బిగ్‌ బాస్‌ రియాల్టీ షో ఐదో సీజన్‌ వచ్చే నెల మూడో తేదీ సాయత్రం 6 గంటల నుంచి విజయ్‌ టీవీలో ప్రసారమవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌’తమిళ రియాల్టీ షో వచ్చే నెల మూడో తేదీ నుం చి ప్రముఖ టీవీలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు. ‘బిగ్‌ బాస్‌ రియాల్టీ షో ఐదో సీజన్‌ వచ్చే నెల మూడో తేదీ సాయత్రం 6 గంటల నుంచి విజయ్‌ టీవీలో ప్రసారమవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లకు కమ ల్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇపుడు ఐదో సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ షో కోసం ఎంపికైన కంటెస్టెంట్స్‌ ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న విషయం తెల్సిందే. 

Updated Date - 2021-09-22T18:16:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!