అవ‌కాశాలే కోస‌మే అమృత అలా చేస్తుందా?

ABN , First Publish Date - 2021-06-20T18:01:05+05:30 IST

దళపతి విజయ్‌ నటించిన చిత్రం ‘విజిల్’. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించి మంచి మార్కులు వేయించుకున్న...

అవ‌కాశాలే కోస‌మే అమృత  అలా చేస్తుందా?

దళపతి విజయ్‌ నటించిన చిత్రం ‘విజిల్’. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించి మంచి మార్కులు వేయించుకున్న అమృతా అయ్యర్‌ సినిమాలో వెండితెరపై కనిపించడం కంటే సోషల్‌ మీడియాలోనే అధికంగా కనిపిస్తుంటుంది. ఆమె తాజాగా బాత్‌టబ్‌లో వివిధ భంగిమల్లో ప్రత్యేక ఫోటో షూట్‌లో పాల్గొంది. ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా, అవి వైరల్‌ అయ్యాయి. పైగా స్పెషల్‌ ఫోటో షూట్‌ నిర్వహించాలంటే ఇదే ప్రత్యేక ప్లేస్‌ అంటూ ఆమె ఆ ఫొటోల కింద కామెంట్స్‌ వచ్చాయి. అయితే సినిమా అవ‌కాశాల కోసమే అమృతా అయ్య‌ర్ అలా చేస్తుందంటూ సినీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై అమృత ఏమైనా రెస్పాండ్ అవుతుందేమో చూడాలి. 

Updated Date - 2021-06-20T18:01:05+05:30 IST