ఆసుపత్రికి రజనీకాంత్...

ABN , First Publish Date - 2021-10-29T03:11:09+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చేరారు. ఆయన సన్నిహిత వర్గాల కథనం ప్రకారం...

ఆసుపత్రికి రజనీకాంత్...

సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చేరారు. ఆయన సన్నిహిత వర్గాల కథనం ప్రకారం... రజనీకాంత్ రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని సమాచారం. అయితే, ఆయన రాత్రి కూడా వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారా లేదా అన్నది తెలియలేదు. 


కావేరీ హాస్పిటల్ తరుఫున ఇంత వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రజనీకాంత్ ఈ మధ్యే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకునేందుకు ఢిల్లీ వెళ్లివచ్చారు.  

Updated Date - 2021-10-29T03:11:09+05:30 IST