సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆహాలో సమంత 'సూపర్ డీలక్స్' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ABN, First Publish Date - 2021-07-28T13:24:53+05:30

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నటించిన తమిళ హిట్ సినిమా 'సూపర్ డీలక్స్'కి ఆహాలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరో ముఖ్యపాత్రలో నటించగా త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నటించిన తమిళ హిట్ సినిమా 'సూపర్ డీలక్స్'కి ఆహాలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరో ముఖ్యపాత్రలో నటించగా త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించాడు. ఇందులో ఫహద్ ఫాజిల్, రమ్యకృష్ణ, మిస్కిన్ ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. విభిన్న కథాంశంతో రూపొందించిన 'సూపర్ డీలక్స్' తెలుగు డబ్బింగ్ చిత్రాన్ని ఆగస్ట్ 6న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. 

Updated Date - 2021-07-28T13:24:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!