సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'ఆహా'లో నయనతార 'నీడ'

ABN, First Publish Date - 2021-07-10T16:12:51+05:30

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నటించిన 'నిజల్' మూవీ డబ్బింగ్ వర్షన్ 'నీడ' తెలుగు ఒపటీటీ 'ఆహా'లో విడుదల కాబోతోంది. ఎన్.భట్టతిరై దర్శకత్వం వహించిన ఇందులో నయనతారతో పాటు కుంచాకో బోబన్ నటించాడు. జోసెఫ్- అభిజీత్ పిళ్లై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నటించిన 'నిజల్' మూవీ డబ్బింగ్ వర్షన్ 'నీడ' తెలుగు ఒపటీటీ 'ఆహా'లో విడుదల కాబోతోంది. ఎన్.భట్టతిరై దర్శకత్వం వహించిన ఇందులో నయనతారతో పాటు కుంచాకో బోబన్ నటించాడు. జోసెఫ్- అభిజీత్ పిళ్లై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా తెలుగు వర్షన్ జూలై 23న ఆహాలో వరల్డ్ ప్రీమియర్‌కి సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా నయనతార నటించిన 'నెట్రికన్' కూడా ఓటీటీలో రీలీజ్ కానుంది. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న 'అణ్ణాత్త', మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 'పొన్నియన్ సెల్వన్', విగ్నేష్ శివన్ రూపొందిస్తున్న సినిమాలలో నటిస్తోంది.

Updated Date - 2021-07-10T16:12:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!