సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఓటీటీలో 'మెరిసే… మెరిసే'!

ABN, First Publish Date - 2021-08-22T14:44:49+05:30

ప్రముఖ ఓటీటీలో ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‌లో తాజాగా 'మెరిసే… మెరిసే' చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ థియేటర్స్‌లో ఆగస్ట్ 6న విడుదలైంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ ఓటీటీలో ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‌లో తాజాగా 'మెరిసే… మెరిసే' చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ థియేటర్స్‌లో ఆగస్ట్ 6న విడుదలైంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. దాంతో కేవలం రెండు వారాలలోనే 'మెరిసే..మెరిసే' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. 'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన ఈ మూవీకి పవన్ కుమార్ కె. దర్శకత్వం వహించాడు. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి నిర్మించారు.  

Updated Date - 2021-08-22T14:44:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!