సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆహాలో జూలై 30న మమ్ముట్టి 'వన్'

ABN, First Publish Date - 2021-07-24T13:31:38+05:30

మలాయళ స్టార్ మమ్ముట్టి నటించిన 'వన్' మూవీ జూలై 30న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌కి సిద్దమవుతోంది. ఈ ఏడాది మార్చిలో ఆయన నటించిన రెండు సినిమాలు థియేటర్స్‌లో ఒకదాని తర్వాత ఒకటి విడుదలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలాయళ స్టార్ మమ్ముట్టి నటించిన 'వన్' మూవీ జూలై 30న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌కి సిద్దమవుతోంది. ఈ ఏడాది మార్చిలో ఆయన నటించిన రెండు సినిమాలు థియేటర్స్‌లో ఒకదాని తర్వాత ఒకటి విడుదలయ్యాయి. ఇవి రెండు కూడా హిట్‌గా నిలిచాయి. వీట్లో 'ది ప్రీస్ట్' అనే మూవీ  మార్చి 11న రిలీజ్ అయింది. అదే నెల 26న 'వన్' మూవీ వచ్చి హిట్ సాధించింది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన 'ది ప్రీస్ట్' ఏప్రిల్‌లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. కాగా 'వన్' మూవీని తెలుగులో డబ్ చేసి, ఆహాలో ఈ నెల 30వ తేదీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పొలిటికల్ డ్రామాగా విశ్వనాథ్ దర్సకత్వంలో తెరకెక్కిన ఇందులో మమ్ముట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నటించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూడాలి. 

Updated Date - 2021-07-24T13:31:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!