సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆరు ప్రేమకథల సమాహారం...

ABN, First Publish Date - 2021-11-20T06:28:35+05:30

ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రొమాంటిక్‌ కామెడీ ఆంథాలజీని రూపొందించనుంది. ఆరుగురు ప్రముఖ హిందీ దర్శకులు ఈ ఆంథాలజీసిరీస్‌ని తెరకెక్కించనున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రొమాంటిక్‌ కామెడీ ఆంథాలజీని రూపొందించనుంది. ఆరుగురు ప్రముఖ హిందీ దర్శకులు ఈ ఆంథాలజీసిరీస్‌ని తెరకెక్కించనున్నారు. విశాల్‌ భరద్వాజ్‌, హన్సల్‌ మెహతా, అలంకితా శ్రీవాస్తవా, సోనాలి బోస్‌, అంజలీ మీనన్‌, ధ్రువ్‌ సెహగల్‌ ఈ ఆరు ప్రేమకథలను డైరెక్ట్‌ చేయనున్నారు. అమెరికాలో హిట్‌ అయిన ‘మోడ్రన్‌ లవ్‌’ ఆంథాలజీ దీనికి స్ఫూర్తి. నిర్మాతలు ఇండియాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆరు ప్రేమగాథలతో ఈ ఆంథాలజీని తెరకెక్కించనున్నారు. త్వరలో ముంబైలో షూటింగ్‌ ప్రారంభించనున్నారు. 

Updated Date - 2021-11-20T06:28:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!