సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

MAA Elections : అధ్యక్ష అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రకాశ్ రాజ్

ABN, First Publish Date - 2021-09-27T17:43:47+05:30

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న హైద్రాబాద్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజున రిజల్ట్ కూడా రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ వెర్సస్ మంచువిష్ణు పోరు ఆసక్తికరంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న హైద్రాబాద్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజున రిజల్ట్ కూడా రాబోతోంది.  ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ వెర్సస్ మంచువిష్ణు పోరు ఆసక్తికరంగా మారింది. అధ్యక్షపదవి రేసులో ఉన్న వీరు ఇరువురూ ఇప్పటికే తమ తమ ఎజెండాల్సి, ప్యానల్ సభ్యుల లిస్ట్ ను ప్రకటించారు. ఇక నేటి ఉదయం 11.15 గంటలకు ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో ఫిల్మ్ ఛాంజర్ లో నామినేషన్ వేశారు. ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. 

Updated Date - 2021-09-27T17:43:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!