సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nabagabu: ‘మా’ సభ్యత్వానికి రాజీనామా!

ABN, First Publish Date - 2021-10-11T14:40:51+05:30

‘మా’ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మెగా బ్రదర్‌ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో కొనసగగడం నాకు ఇష్టం లేక ‘‘మా’’ అసోసియేషన్‌లో ‘‘నా’’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు’ అంటూ ట్వీట్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మా’ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మెగా బ్రదర్‌ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘‘మా’’ అసోసియేషన్‌లో ‘‘నా’’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు’ అంటూ ట్వీట్‌ చేశారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను సిబ్బందితో మా కార్యాలయానికి పంపిస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గతంలో నాగబాబు ‘మా’ అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఈ టర్మ్‌ ఎన్నికల్లో ఆయన ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ర్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 




Updated Date - 2021-10-11T14:40:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!