సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘మా’: మంచి వార్త చెప్పబోతున్నానంటూ మంచు విష్ణు ట్వీట్

ABN, First Publish Date - 2021-10-21T21:53:17+05:30

మంచు విష్ణు ఇటీవల ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తిరుపతిలో జరిగిన కొన్ని అంశాలపై తమ సభ్యులతో మీడియా ముందుకొచ్చారు. ‘మా’ లో కొన్ని మార్పులు చేస్తామని, బైలాస్ మార్చుతామని చెప్పారు. ఇక రేపు (శుక్రవారం) ‘మా’ సమక్షంలో ఒక శుభవార్త చెబుతానని విష్ణు ట్వీట్ చేశారు. దాంతో ఆ శుభవార్త ఏమై ఉంటుందా అని అందరిలోనూ ఆసక్తి రేగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచు విష్ణు ఇటీవల ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తిరుపతిలో జరిగిన ప్రెస్‌మీట్లో కొన్ని అంశాలపై తమ సభ్యులతో మీడియా ముందుకొచ్చారు. ‘మా’ లో కొన్ని మార్పులు చేస్తామని, బైలాస్ మార్చుతామని చెప్పారు. ఇక రేపు (శుక్రవారం) ‘మా’కు సంబంధించి ఒక శుభవార్త చెబుతానని విష్ణు ట్వీట్ చేశారు. దాంతో ఆ శుభవార్త ఏమై ఉంటుందా అని అందరిలోనూ ఆసక్తి రేగుతోంది. శుభవార్త అంటున్నారు కాబట్టి.. వారి ప్యానల్ సభ్యులకు సంబంధించిందా లేక ‘మా’ అభివృద్ధి కార్యాచరణ గురించా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మరి ఆ శుభవార్త తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.



Updated Date - 2021-10-21T21:53:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!