చిరు శుభాకాంక్షలు.. సొగసరి భామలు
ABN , First Publish Date - 2021-08-03T04:46:11+05:30 IST
వరుసగా రెండుసార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన పి.వి.సింధూకి నా అభినందనలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్ట్ చేశారు. భూమిక, నమ్రతా శిరోద్కర్ కూడా కూడా సింధూకి తెలిపారు.

‘కజురారే కజురారే’ అంటూ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు అమితాబ్ బచ్చన్. ఆ పాటకు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేశారు.
మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టా వేదిక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
హీరో గోపీచంద్ 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నందుకు.. దానికి సంబంధించిన కామన్ డీపీని విడుదల చేశారు దర్శకుడు సంపత్ నంది.
‘బిగ్ బ్రదర్ లవ్’ అంటూ తమిళ నటుడు విజయ్ ేసతుపతితో దిగిన ఫొటోని షేర్ చేసి అలరించారు సందీప్ కిషన్.
నా రూట్స్ అంటూ తన తాత, బామ్మతో దిగిన ఫొటోని పంచుకుంది సాయి పల్లవి.
‘కొత్త నెల, కొత్త వారం, కొత్త ఆలోచనలు’ అంటూ అందమైన ఫొటోను పంచుకున్నారు సదా.