రెయిన్ బో తమన్నా.. ఆలోచనలో నివేదా
ABN , First Publish Date - 2021-06-27T05:06:04+05:30 IST
సినీతారలు సోషల్ మీడియాలో సందడి చేశారు. తమ అభిప్రాయాలు, ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా టాక్
సినీతారలు సోషల్ మీడియాలో సందడి చేశారు. తమ అభిప్రాయాలు, ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
1. వ్యాక్సిన్ తీసుకుంటేనే మనం సురక్షితంగా ఉండగలం అంటున్నారు నేచురల్ స్టార్ నాని.
2. అజయ్ దేవగణ్ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అని ఓ ఫొటో పోస్ట్ చేశారు.
3. ఈ క్షణంలో నేనేం ఆలోచిస్తున్నాను? అంటూ ప్రశ్నిస్తున్నారు నివేదా థామస్.
4. రెయిన్‌బోను చదువుతున్నాను అంటూ ఓ క్యూట్ ఫొటో షేర్ చేశారు తమన్నా.
5. తన పిల్లలు, ప్రియుడితో కలిసి సందడి చేస్తున్నారు సుస్మితాసేన్.
6. కలంకారి దుస్తులతో ప్రేమలో పడ్డానంటున్నారు నటి నవ్యాస్వామి.
7. స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు నటి సయామీఖేర్.
8. హ్యాపీ బర్త్‌డే అంటూ మలైకా అరోరా తన బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో కలిసి ఫొటోకు పోజులిచ్చారు.
9. కామ్నా జెఠ్మలాని చాలారోజుల తర్వాత అలీని కలిశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ పోస్ట్ చేశారు.
10. డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ తన ముద్దుల కూతురుకు ముద్దుపెడుతున్నప్పుడు క్లిక్ చేసిన ఫొటోను షేర్ చేశారు.
11. స్పెయిన్ డైరీస్ అంటూ గతంలో వేసిన ట్రిప్ జ్ఞాపకాలను పంచుకున్నారు కీర్తీ సురేశ్.