అనుపమ వర్షంలాంటి నడక.. అప్సరా అందాలు..
ABN , First Publish Date - 2021-06-20T03:41:59+05:30 IST
బెంగుళూరులోని తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు హీరోయిన్ ప్రణీత. దీనికి సంబంధించిన వీడియో అభిమానులతో పంచుకున్నారు. కాజల్ పుట్టినరోజు సందర్భంగా తోటి నాయుకలు శుభాకాంక్షలు తెలిపారు. ఇతర తారల యాక్టివిటీస్‌పై ఓ లుక్కేయండి!
సినీ తారల సోషల్ మీడియా ముచ్చట్లు..
బెంగుళూరులోని తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు హీరోయిన్ ప్రణీత. దీనికి సంబంధించిన వీడియో అభిమానులతో పంచుకున్నారు. కాజల్ పుట్టినరోజు సందర్భంగా తోటి నాయుకలు శుభాకాంక్షలు తెలిపారు. ఇతర తారల యాక్టివిటీస్‌పై ఓ లుక్కేయండి!
1. ఫామ్‌హౌస్‌లో చిట్టిగుర్రంతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు ఉపాసన.
2. ఆమె నటన వేసవిలా, నడక వర్షంలా ఉంటుందంటూ ఓ క్యూట్ ఫొటో షేర్ చేశారు మల్లూ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. అలాగే డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఓ వీడియో పోస్ట్ చేశారు.
3. నిషా అగర్వాల్ తన సోదరి కాజల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హగ్ చేసుకున్న ఫొటో పంచుకున్నారు.
4. మంచు లక్ష్మి తనకెంతో నచ్చిన లాస్ ఏంజెల్స్‌లో స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ట్రావెల్ డైరీ అని ఓ ఫొటోను పంచుకున్నారు.
5. లాక్‌డౌన్ వల్ల పుుస్తకాలు చదవడంలాంటి మంచి అలావాట్లు నేర్చుకున్నానంటోంది నటి మాళవిక మీనన్.
6. కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించారు హీరో సుశాంత్.
7. వీకెండ్ నన్ను ఈ రకంగా తయారు చేసిందంటూ చాందిని చౌదరి స్మైలింగ్ ఫొటో పోస్టు చేశారు.