సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శ్రుతీహాసన్‌ గర్వం.. ప్రణీత దాతృత్వం!

ABN, First Publish Date - 2021-05-04T04:55:05+05:30

సినీ సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి విశేషాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. నేటి సోషల్‌ మీడియా సంగతులివి... సినీ సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి విశేషాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. నేటి సోషల్‌ మీడియా సంగతులివి...సినీ సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి విశేషాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. నేటి సోషల్‌ మీడియా సంగతులివి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి విశేషాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. నేటి సోషల్‌ మీడియా సంగతులివి...సినీ సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి విశేషాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. నేటి సోషల్‌ మీడియా సంగతులివి...


1. కష్టం అంటే సాయం చేయడానికి ముందుంటారు బాపు బొమ్మ ప్రణీత. కరోనా కష్టకాలంలో దేశంలో ఆక్సిజన్‌ కొరత నెలకొన్నందున ఆక్సిజన్‌ సమకూర్చేందుకు తమ వంతు సహాయం చేయమంటున్నారు ప్రణీత. తన వంతుగా లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. 


2. విశ్వనాయకుడు కమలహాసన్‌ తమిళనాడు ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. నిజాయతీగా బరిలో దిగిన తన తండ్రిని చూస్తే గర్వంగా ఉందంటున్నారు శ్రుతీహాసన్‌. 


3. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ వివాహ బంధంలోకి  అడుగుపెట్టి 16ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన భార్య తబిత ఒక పాత ఫొటో షేర్‌ చేశారు. 


4. మానవత్వం అంటే ఇదే అంటూ కరోనా సమయంలో పోరాడుతున్న వారిని ఉద్దేశిస్తూ నటి సుష్మితాేసన్‌ ఓ పోస్టు చేసింది.


5. రియాలిటీ కన్నా కలలు బెటర్‌గా అనిపించినప్పుడు అంటూ రాశీఖన్నా గ్రీన్‌గ్రాస్‌లో సేద తీరుతున్న ఫొటో పంచుకున్నారు. 


6. స్టే హోమ్‌..సేఫ్‌ హోమ్‌’ అంటూ నటి హిమజ వీడియో పోస్ట్‌ చేసింది. ఇంటి డాబాపై హాయిగా ఎంజాయ్‌ చేస్తున్నారు. 
































Updated Date - 2021-05-04T04:55:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!