Socila talk: మైమరపిస్తున్న మెహరీన్... కుమ్మింగ్ తమన్!
ABN , First Publish Date - 2021-10-29T01:14:44+05:30 IST
డ్రమింగ్.. హమ్మింగ్.. కుమ్మింగ్.. అంటూ సంగీత దర్శకుడు తమన్ ‘సర్కారువారి పాట’ మ్యూజిక్ పనులు పూర్తయ్యాయిన ఓ ఫొటో షేర్ చేశారు. ఇంకా చాలామంది తారలు ఆసక్తికర విషయాలు షేర్ చేశారు.

సోషల్ మీడియా టాక్
డ్రమింగ్.. హమ్మింగ్.. కుమ్మింగ్.. అంటూ సంగీత దర్శకుడు తమన్ ‘సర్కారువారి పాట’ మ్యూజిక్ పనులు పూర్తయ్యాయిన ఓ ఫొటో షేర్ చేశారు. ఇంకా చాలామంది తారలు ఆసక్తికర విషయాలు షేర్ చేశారు.
మెహరీన్ పసుపు రంగు డ్రెస్లో హాట్ లుక్లో దర్శనమిచ్చారు.
తనకు ఇష్టమైప ఫుడ్ తింటూ కనిపించారు.. నివేదా థామస్.
దీపావళి సెలబ్రేషన్స్ అంటూ ఓ గ్లామర్ పిక్ పంచుకున్నా నిహారికి కొణిదెల.