సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సోషల్‌ మీడియా టాక్‌: డాక్టర్లే హీరోలు– అనుష్క

ABN, First Publish Date - 2021-07-02T05:25:14+05:30

గురువారం డాక్టర్స్‌ సండే సందర్భంగా పలువురు తారలు సోషల్‌ మీడియా వేదికగా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మరి కొందరు మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్‌ మీడియా టాక్‌: డాక్టర్లే హీరోలు– అనుష్క

గురువారం డాక్టర్స్‌ సండే సందర్భంగా పలువురు తారలు సోషల్‌ మీడియా వేదికగా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మరి కొందరు మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 
1. గురువారం డాక్టర్స్‌ డే సందర్భంగా అనుష్కశెట్టి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో నిజమైన హీరోలు డాక్టర్లే అని పేర్కొన్నారు. 
2. ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన సుహాసిని గురువారం హైదరాబాద్‌కి బై చెప్పారు. 
3. మీరు మీకంటే ఎక్కువగా మీ ేస్నహితులనే ఇష్టపడినప్పుడు మీ సంతోషానికి కారణం కూడా వాళ్లే.. అవుతారు అంటూ రష్మిక మందన్నా తన పెంపుడు కుక్కపిల్లతో ఆడుతున్న వీడియో పోస్ట్‌ చేశారు. 
4. తెలుపు రంగులో అన్నీ ఉన్నాయి. ఆ అందం సంపూర్ణం’ అంటూ విమలారామన్‌ ఓ గ్లామర్‌ ఫొటో పోస్టు చేశారు. 
5. ఆనందంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. పాజిటివ్‌గా ఉందాం.. అంటున్నారు నమ్రత. 
6. కారులో సెల్ఫీ తీేస్త కార్పీ అంటున్నారు.. మరి డంబెల్స్‌తో సెల్ఫీ దిగితే ఏమంటారో అంటున్నారు హీరో ప్రిన్స్‌. 
7. ఒక బిర్యానీ పార్శిల్‌ అంటూ అన్ని రకాల బిర్యానీల గురించి ఆరాలు అడుగుతున్నారు ధన్య బాలకృష్ణ. 
8.. మా కుటుంబం మరింత పెద్దది అయింది అంటూ కుటుంబ సభ్యులతో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు రాహుల్‌ రవీంద్రన్‌. 


















































Updated Date - 2021-07-02T05:25:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!